266) న్యూకాజిల్ వ్యాధి కేసు తర్వాత ఇటీవల ఏ దేశం జంతు ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది ?
A) బ్రెజిల్
B) ఆస్ట్రేలియా
C) సౌత్ ఆఫ్రికా
D) ఇండియా
267) ఇటీవల వార్తల్లో నిలిచిన Vizhinjam International Seaport ఏ రాష్ట్రంలో ఉంది ?
A) తమిళనాడు
B) కర్ణాటక
C) ఒడిషా
D) కేరళ
268) ఇటీవల ZTE మరియు Huawei సంస్థల 5G – నెట్వర్క్ మొబైల్ ఫోన్ పరికరాలను ఈ క్రింది ఏ దేశం తొలగించింది ?
A) జర్మనీ
B) ఫ్రాన్స్
C) రష్యా
D) USA
269) GAINS – 2024 ప్రోగ్రాం గురించి ఈ క్రింది వానిలో సరి అయినది ఏది
(1).దీనిని GRSE ప్రారంభించింది.
(2).షిప్ యార్డ్ కి సంబంధించిన సమస్యలని పరిష్కరించే టెక్నాలజీ ఇనోవేషన్స్ ని ప్రమోట్ చేసేందుకు దీనిని ప్రారంభించారు.
A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
270) కొలంబో సెక్యూరిటీ కాన్ల్కెవ్(CSC) గురించి క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).దీనిని 2011లో ఏర్పాటు చేశారు.
(2).ఇందులో ఇటీవల 5వ సభ్య దేశంగా బంగ్లాదేశ్ చేరింది.
(3).ఇందులో సభ్యదేశాలు ఇండియా, శ్రీలంక, మాల్దీవులు, మారిషస్, బంగ్లాదేశ్
A) 1,2
B) 2,3
C) 1,3
D) All