Current Affairs Telugu July 2024 For All Competitive Exams

271) క్రిందివానిలో సరియైనది ఏది ?
(1).ఇటీవల మలేరియా నివారణ కోసంR21/Matrix- M”వ్యాక్సిన్ ని కోట్ డి ఐవోవర్ ప్రారంభించింది.
(2).”R21/Matrix-M” వ్యాక్సిన్ ని ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ & సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సంస్థలు తయారు చేశాయి.

A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

272) ఇటీవల RRA(Reciprocal Access Agreement) ఈ క్రింది ఏ దేశాల మధ్య జరిగింది ?

A) ఇండియా – జపాన్
B) జపాన్ – ఫిలిప్పీన్స్
C) నార్త్ కొరియా – చైనా
D) చైనా – థాయిలాండ్

View Answer
B) జపాన్ – ఫిలిప్పీన్స్

273) Moody’s సంస్థ రిపోర్ట్ ప్రకారం 2024లో భారత GDP ఆర్థిక వృద్ధిరేటు ఎంత ఉండనుంది ?

A) 6.9%
B) 6.8%
C) 7.0%
D) 7.1%

View Answer
B) 6.8%

Spread the love

Leave a Comment

Solve : *
36 ⁄ 12 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!