26) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).ఇటీవల 86th CAC(Codex Alimentarius Commission) సమావేశం రోమ్ లో జరిగింది.
(2).CAC – వినియోగదారు ఆరోగ్యం, ఆహార పదార్థాల సురక్షిత వాణిజ్య ప్రమాణాలకి సంబంధించినది.
A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
27) ఈ క్రింది వానిలో సరియైన వాటిని గుర్తించండి ?
(1).భారతీయ నాగరిక్ సురక్షా సంహిత – ఇండియన్ పీనల్ కోడ్
(2).భారతీయ న్యాయ సంహిత – ఇండియన్ ప్రొసీజర్ కోడ్
(3).భారతీయ సాక్ష్య – ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్
A) 1,2
B) 2,3
C) 3,మాత్రమే
D) All
28) క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).”హుల్ క్రాంతి దివాస్” ని జార్ఖండ్ లో జరుగుతుంది.
(2).1885లో సిద్ధో, కన్హో, చంద్ లా నేతృత్వంలో జరిగిన గిరిజన తిరుగుబాటు కి గుర్తుగా దీనిని జార్ఖండ్ లో ప్రతి సంవత్సరం “జూన్, 30″న జరుపుకుంటారు.
A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
29) ఇటీవల ఈ క్రింది ఏ యూరప్ దేశంతో భారత్ దౌత్య సంబంధాలు 75 ఏళ్లు పూర్తి అయ్యాయి ?
A) నార్వే
B) నెదర్లాండ్స్
C) స్పెయిన్
D) ఆస్ట్రియా
30) ఇటీవల ఉప్ప్సల యూనివర్సిటీ మరియు డెర్బీ యూనివర్సిటీ భూగర్భ శాస్త్రవేత్తలు “డేవిస్ జల సంధి(Davis Strait)” లో 58 బిలియన్ సంవత్సరాల “సూక్ష్మ ఖండం” ని ఏ రెండుప్రాంతాల మధ్య కనుగొన్నారు ?
A) అమెరికా – జపాన్
B) అమెరికా – మెక్సికో
C) ఆస్ట్రేలియా – పాపువా న్యూ గినియా
D) కెనడా – గ్రీన్ లాండ్