31) ఇటీవల WorldAtlas.comవిడుదలచేసిన “ప్రపంచంలోని టాప్-10 అతిపెద్ద బొగ్గు గనుల” రిపోర్ట్ ప్రకారం ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).ఈలిస్ట్ లో 2వ స్థానంలో గెవ్రా మైన్&4వ స్థానంలో కుస్ముండా మైన్ నిలిచాయి.
(2).USAకిచెందిన బ్లాక్ థండర్ మైన్ తొలి స్థానంలో నిలిచింది.
A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
32) ఇటీవల UNO కి చెందిన “UNRWA(యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ ఫర్ పాలస్తీనియన్ రెఫ్యూజీస్)” గ్రూప్ ని ఈ క్రింది ఏ దేశం టెర్రరిస్ట్ దేశంగా గుర్తించింది ?
A) రష్యా
B) ఇరాక్
C) ఆఫ్ఘనిస్తాన్
D) ఇజ్రాయెల్
33) HWO(Habitable World Observatory) ని ఈ క్రింది ఏ సంస్థ ప్రయోగించనుంది ?
A) NASA & ISRO
B) ISRO & CSA
C) NASA
D) ISRO
34) ఇటీవల దేశంలో PBR(పీపుల్స్ బయోడైవర్సిటీ రిజిస్టర్) ని పబ్లిష్ చేసిన మొదటి రాష్ట్రం ఏది ?
A) కేరళ
B) కర్ణాటక
C) తెలంగాణ
D) ఆంధ్రప్రదేశ్
35) ఇటీవల GI ట్యాగ్ హోదా పొందిన “Dodol(డోడోల్)” ఏ రాష్ట్రానికి చెందినది ?
A) UP
B) హర్యానా
C) బీహార్
D) గోవా