36) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).UN World Youth Skil Day ని ప్రతి సంవత్సరం జూలై, 15న జరుపుతారు.
(2).ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవ – 2024 యొక్క థీమ్ : శాంతి మరియు అభివృద్ధి కోసం యువత నైపుణ్యాలు.
A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
37) “వరల్డ్ డ్రగ్ రిపోర్ట్ – 2024” గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).దీనిని UNODC విడుదల చేసింది.
(2).ఈ రిపోర్ట్ ప్రకారం 2022లో డ్రగ్స్ ఉపయోగించే వారి సంఖ్య 292 బిలియన్లకి చేరిందని ఇది గత దశాబ్దంలో 20% పెరిగింది.
A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
38) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).పెరియార్ టైగర్ రిజర్వ్ – తమిళనాడు
(2).సత్యమంగళై టైగర్ రిజర్వ్ – తమిళనాడు
(3).పరంబికులం టైగర్ రిజర్వ్ – కేరళ
A) 1,2
B) 2,3
C) 1,3
D) All
39) ప్రాజెక్ట్ PARI(పబ్లిక్ ఆర్ట్ ఆఫ్ ఇండియా) గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).దీనిని “సాంస్కృతిక మంత్రిత్వ శాఖ” ప్రారంభించింది.
(2).ఆధునిక కళాఖండ తీరుకి పురాతన భారతీయ కళా వారసత్వాన్ని జోడించడం కోసం దీనిని ప్రారంభించారు.
A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) ఏదీ కాదు
40) ఇటీవల “రాజ భాష గౌరవ్ సమ్మాన్ 2023-24” అవార్డుని ఈ క్రింది ఏ సంస్థకి ఇచ్చారు ?
A) HPCL – విశాఖ రిఫైనరీ
B) GAIL
C) IOCL
D) CIL