41) “ప్రళయ్ మిస్సైల్” గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).దీనిని DRDO అభివృద్ధి చేసింది.
(2).ఇది సర్ఫేస్ – టు – సర్ఫేస్ రకం SRBM (షార్ట్ రేంజ్ మిస్సైల్).
(3).ఇది 350 – 500 KM దూరం గల ఎలక్ట్రాన్లను చేధిస్తుంది.
A) 1,మాత్రమే
B) 1,2
C) All
D) 3,2
42) SIDH(Skill India Digital Hub) పోర్టల్ ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది ?
A) నీతి ఆయోగ్
B) ఫైనాన్స్
C) సైన్స్ అండ్ టెక్నాలజీ
D) స్కిల్ డెవలప్మెంట్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్
43) ఇటీవల సౌదీ అరేబియాలోని రియాజ్ లో జరిగిన పురుషుల ఆసియా బిలియర్డ్స్ ఛాంపియన్ షిప్ మరియు మహిళల ఆసియా స్నూకర్ ఛాంపియన్షిప్ – 2024 టైటిల్ ఎవరు గెలుపొందారు ?
A) గీత్ సేథి మరియు దీపిక పల్లికల్
B) దృవ్ సిత్వాలా మరియు దీపిక పల్లికల్
C) దృవ్ సిత్వాలా మరియు అనుపమ రామచంద్రన్
D) పంకజ్ అద్వానీ మరియు అనుపమ రామచంద్రన్
44) ఇటీవల భారత “30వ ఆర్మీ చీఫ్” గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు ?
A) మనోజ్ పాండే
B) VR చౌదరి
C) హరికుమార్
D) ఉపేంద్ర ద్వివేది
45) ఇటీ వల “సెర్చ్ GPT”అనే సెర్చ్ ఇంజిన్ ని ఈ క్రింది ఏ సంస్థ ప్రారంభించింది ?
A) మైక్రోసాఫ్ట్
B) Google
C) Meta
D) Open AI