1118 total views , 41 views today
Q)ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. ఇటీవల భారత ప్రభుత్వం స్పెషల్ పర్సస్ వెహికిల్ (SPV) కోసం Gem (గవర్నమెంట్ e- మార్కెట్ ప్లేస్) ని ప్రారంభించింది.
2. ఈ మార్కెట్ ప్లేస్ ని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది.
A)1
B)2
C)1,2
D)ఏదీ కాదు
Q)”World Bicycle day”ఏ రోజున జరుపుతారు?
A)June, 3rd
B)June,2nd
C)June,4th
D)June,1st
Q)”ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రైడర్ సైకిల్ ర్యాలీ” ని ఎవరు ప్రారంభించారు?
A)నరేంద్ర మోడీ
B)అనురాగ్ ఠాకూర్
C)నితిన్ గడ్కరీ
D)రాజ్ నాథ్ సింగ్
Q)”Wrist Assured”పుస్తక రచయిత ఎవరు?
A)కిరణ్ బేడి
B)సక్లయిన్ ముస్తక్
C)సయ్యద్ అజ్మల్
D)గుండప్ప విశ్వనాథ్
Q)”Rahul Bajaj: An Extraordinary life” పుస్తక రచయిత ఎవరు?
A)రాహుల్ బజాజ్
B)గీతా పిరమల్
C)నందిని రాయ్
D)రమేష్ వర్మ