1089 total views , 12 views today
Q)ఫ్రెంచ్ ఓపెన్ – 2022 మహిళల సింగిల్స్ విజేత ఎవరు?
A)ఏమ్మా రెడుకాను
B)ఆశ్లే బార్టీ
C)ఈగా స్వియాటెక్
D)మరియా షరపోవా
Q)ఇటీవల ఇండియన్ నేవీ డి కమిషన్ చేసిన నౌకల పేర్లు ఏమిటి?
A)INS దస్తక్,INS నిషాంక్
B)INS వజ్ర,INS కరOజ్
C)INS నిశాంక్,INS అక్షయ్
D)INS విక్రాంత్,INS అరి హంత్
Q)ఇటీవల “Biodiversity policy – 2022 ” ని ఈ క్రింది ఏ సంస్థ విడుదల చేసింది?
A)IOCL
B)NTPC
C)GAIL
D)SAIL
Q)ఈ క్రింది ఏ రాష్ట్రం యొక్క ప్రాజెక్టు ప్రతిష్టాత్మకమైనUN- WSIS ప్రైస్ ని గెలుపొందింది?
A)మేఘాలయ
B)ఒడిశా
C)అస్సాం
D)సిక్కిం
Q)ఇటీవల ఏ రాష్ట్రం పేపర్ స్టాంపుల కి బదులు” e- స్టాంపు”లను ప్రారంభించనుంది?
A)కర్ణాటక
B)మహారాష్ట్ర
C)ఒడిస్సా
D)పంజాబ్