1109 total views , 32 views today
Q)ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. ఇటీవల చిల్కా సరస్సు లో ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా”Fishing Cat” గణని ప్రారంభించారు.
2. ఈ “Fishing Cat”గణని TFCA,CDA సంస్థలు కలిసి చేయనున్నాయి.
A)1
B)2
C)1,2
D)ఏదీ కాదు
Q)ఇటీవల సుప్రీంకోర్టు ఎకో సెన్సిటివ్ జోన్లలో (ESZ) బఫర్ జోన్ వ్యాసార్ధాన్ని దాన్ని ఎంత లోపు ఉంచాలని తీర్పు ఇచ్చింది?
A)2km
B)1km
C)5km
D)8km
Q)ఇటీవల ఇండియాలో మొట్టమొదటి సారిగా బ్యాంకింగ్ మోటావెర్స్ పేరేంటి?
A)RBI Verse
B)Banker Verse
C)Meta
D)Kiyavers(కియావెర్స్)
Q)ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. ఇటీవల”డిజిటల్ పేమెంట్స్ ఇన్ఇండియా”అనే పేరుతోఒకరిపోర్టుని Phonepe,BCG(Boston consulting Group)సంస్థలుకలిసివిడుదల చేశాయి.
2. ఈ రిపోర్ట్ ప్రకారంభారత్ లో డిజిటల్ పేమెంట్లు 2026 నాటికి 10మిలియన్ డాలర్లను చేరుకుంటుందని తెలిపింది.
A)1, 2
B)1
C)2
D)ఏదీ కాదు
Q)”బ్లూమ్ బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ 2022 “గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. పోలీసులు మొదటి మూడు స్థానాల్లో ఎలాన్ మస్క్ ,జెఫ్ బెజోస్, బెర్నార్డ్ ఆర్నాల్ట్ నిలిచారు.
2. ఈ లిస్టు లో ఇండియా తరఫున ముఖేష్ అంబానీ (6వ), గీతమ్ అదానీ (8వ)స్థానంలో నిలిచారు.
A)1
B)2
C)1,2
D)ఏదీ కాదు