1132 total views , 13 views today
Q)ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. ఫ్రెంచ్ ఓపెన్ 2022 మెక్స్ సింగిల్స్ లో రఫెల్ నాదల్ విజేతగా నిలిచారు.
2. రఫెల్ నాదల్ తన కెరీర్లో మొత్తం 22 గ్రాండ్ స్లామ్ టైటిళ్లను గెలుపొందారు.
A)1
B)2
C)1, 2
D)ఏదీ కాదు
Q)ఇటీవల”BCAS- బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ” డైరెక్టర్ జనరల్ గా ఎవరు నియామకం అయ్యారు?
A)సంజీవ్ సన్యాల్
B)PC మోడీ
C)అజయ్ భల్ల
D)జుల్ఫికర్ హాసన్
Q)”HARBINGER – 2021″మొదటి గ్లోబల్ హకథాన్ ని ఏ సంస్థ ప్రారంభించింది?
A)NASSCOM
B)FICCI
C)NABARD
D)RBI
Q)”ఇటీవల”EMPRESS (ఎంప్రెస్)”అనే క్రూయిస్ లైన ర్ ని ఏ రాష్ట్ర సీ.ఎం ప్రారంభించారు?
A)కర్ణాటక
B)మహారాష్ట్ర
C)తమిళనాడు
D)కేరళ
Q)”World Food Safety Day”గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. దీనినిUNO 2018లో ఆమోదించి 2019 నుండి ప్రతి సంవత్సరం జూన్ ,7న జరుగుతుంది.
2. 2022 థీమ్: Safer Food,better Health.
A)1, 2
B)1
C)2
D)ఏదీ కాదు