Current Affairs Telugu June 2022 For All Competitive Exams

Q)ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. ఇటీవల పీ.ఎం నరేంద్ర మోడీ “LIFE – life style for the environment movement అనే విధానాన్ని ప్రారంభించారు.
2. గ్లాస్గో లో జరిగిన COP – 26సమావేశంలో ప్రకటించిన ఈ కార్యక్రమాన్ని pm నరేంద్ర మోడీ ఇటీవల ప్రారంభించారు.

A)1
B)2
C)1, 2
D)ఏదీ కాదు

View Answer
C

Q)పర్యావరణ పరిరక్షణ కోసం ఇండియా ఈ క్రింది ఏ దేశంతోMOU కుదుర్చుకుంది?

A)UAE
B)జపాన్
C)కెనడా
D)మారిషస్

View Answer
C

Q)ఎవరెస్ట్ గ్రూప్ ప్రకటించిన “గ్లోబల్BPM ప్రొవైడర్స్- 2021” లిస్టులో ఇటీవలTCS సంస్థ ఏ స్థానంలో నిలిచింది?

A)8
B)5
C)9
D)10

View Answer
D

Q)”BALTOPS – 22″ఎక్సర్సైజ్ గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. దీనినిNATO నిర్వహిస్తుంది .కాగా ఇది ఒక నావల్ ఎక్సర్సైజ్.
2. బాల్టిక్ సముద్రం లో జూన్, 5 -17, 2022 వరకు ఈ ఎక్సర్సైజ్ జరుగుతుంది.

A)1, 2
B)1
C)2
D)ఏదీ కాదు

View Answer
A

Q)”Food Safety Index” గూర్చి ఈక్రింది వానిలో సరైనది ఏది ?
1. దీనిని FSSAI విడుదల చేసింది.
2. ఇటీవల విడుదల చేసిన ఈ ఇండెక్స్ లో మొదటి 5 స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు – తమిళనాడు, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మధ్య ప్రదేశ్.

A)1
B)2
C)1, 2
D)ఏదీ కాదు

View Answer
C

Spread the love

Leave a Comment

Solve : *
30 × 30 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!