Current Affairs Telugu June 2022 For All Competitive Exams

Q) “ఇంటర్నేషనల్ అల్యూమినియం ఇన్ స్టిట్యూట్ – IAI” చైర్మన్ గా ఇటీవల ఎవరు నియామకం అయ్యారు ?

A)ప్రహ్లాద్ పటేల్
B)సతీష్ పై
C)అంజిరెడ్డి
D)వినీత్ జోషి

View Answer
B

Q)”World Oceans Day” ని ఏ రోజున జరుపుతారు ?

A)జూన్ 8
B)జూన్ 7
C)జూన్ 6
D)జూన్ 9

View Answer
A

Q)”బ్లూ డ్యూక్” అన్ సీతాకోక చిలుక ఏ రాష్ట్రం ఇటీవల తన రాష్ట్ర సీతాకోక చిలుక గా ప్రకటించింది ?

A)నాగాలాండ్
B)అస్సాం
C)సిక్కిం
D)త్రిపుర

View Answer
C

Q)ఇటీవల క్రీడాకారుల కోసం ఏ రాష్ట్రం రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుని ప్రారంభించిoది ?

A)రాజస్థాన్
B)ఛత్తీస్ ఘడ్
C)హర్యానా
D)బీహార్

View Answer
A

Q)”ఎన్విరాన్ మెంటల్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ – 2022″ గూర్చి ఈక్రింది వానిలో సరైనది ఏది ?
1. దీనిని యెల్, కొలంబియా యూనివర్సిటీ కలిసి రూపొందించాయి.
2. ఇందులో మొదటి మూడు స్థానాల్లో డెన్మార్క్, యుకె, ఫిన్ ల్యాండ్ లు నిలిచాయి.

A)1
B)2
C)1, 2
D)ఏదీ కాదు

View Answer
C

Spread the love

Leave a Comment

Solve : *
32 ⁄ 16 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!