Current Affairs Telugu June 2022 For All Competitive Exams

Q)ఏషియా లోనే అతి పెద్ద 20 mwp కార్ పోర్ట్ టైపు సోలార్ ప్లాంట్ ని ఇటీవల ఎక్కడ ప్రారంభించారు ?

A)రేవా
B)జైసల్మీర్
C)మనేసర్
D)జైపూర్

View Answer
C

Q)”Beach Vigil” అనే యాప్ ని ఏ రాష్ట్రం ప్రారంభించింది ?

A)గోవా
B)తమిళనాడు
C)ఒడిషా
D)కేరళ

View Answer
A

Q)ఇటీవల మ్యూచువల్ ఫండ్ లను కొత్తగా (రిస్ట్రక్చర్) ఏర్పాటు చేసి సలహాలు ఇచ్చేందుకు సెబీ ఎవరి అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేసింది ?

A)రాజీవ్ కుమార్
B)ఉషా థోరట్
C)ఉజ్వల్ పటేల్
D)రఘురాం రాజన్

View Answer
B

Q)”EBP-ఇథనోల్ బ్లెండింగ్ ప్రోగ్రాం”గూర్చిక్రింది వానిలో సరైనది ఏది?
1.2018లో నేషనల్ పాలసీఆన్ బయోఫ్యూయల్స్ అనేచట్టంచేసిఈప్రోగ్రాంనికేంద్రప్రభుత్వంప్రారంభించింది
2.ఈప్రోగ్రాంలో భాగంగా2022నాటికి10%ఇథనోల్ ని2025నాటికి20%ఇథనోల్ ని పెట్రోలియంతోకలపాలన్నది లక్ష్యం

A)1, 2
B)ఏదీ కాదు
C)1
D)2

View Answer
A

Q)జూలై 2022 నుండి ఈ క్రింది ఏ రెండు రాష్ట్రాలు/UT సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని నిషేధించనున్నాయి ?

A)ఢిల్లీ, పంజాబ్
B)హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ
C)పంజాబ్, హిమాచల్ ప్రదేశ్
D)ఢిల్లీ, హర్యానా

View Answer
C

Spread the love

Leave a Comment

Solve : *
19 − 18 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!