Current Affairs Telugu June 2022 For All Competitive Exams

Q)భారత GDP వృద్ధిరేటు (FY 23) గూర్చి ఈక్రింది వానిలో సరైనది ఏది ?
1. RBI – 7.2 %.
2. World Bank – 7. 5 %

A)1
B)2
C)1, 2
D)ఏదీ కాదు

View Answer
C

Q)”సీతల్ సస్తీ” అనే ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో జరుపుతారు ?

A)అస్సాం
B)త్రిపుర
C)జార్ఖండ్
D)ఒడిషా

View Answer
D

Q)ఇటీవల 105 గంటల్లో ఎన్ని కిలోమీటర్ల పొడవు రోడ్డు/ రహదారిని నిర్మించినoదుకు NHAI గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది ?

A)125
B)75
C)105
D)150

View Answer
B

Q)”ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ & మేనేజ్మెంట్ ఎక్కడ ఉంది ?

A)ముంబయి
B)లండన్
C)న్యూ ఢిల్లీ
D)న్యూయార్క్

View Answer
A

Q)”The Winning Formula For Success” పుస్తక రచయిత ఎవరు ?

A)నీరజ్ చోప్రా
B)అభినవ్ బింద్రా
C)సచిన్ టెండూల్కర్
D)వినీత్ కర్ణిక్

View Answer
D

Spread the love

Leave a Comment

Solve : *
3 + 16 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!