Current Affairs Telugu June 2022 For All Competitive Exams

Q)దేశంలోనే మొట్టమొదటి సెంట్రలైజ్ డు AC రైల్వే టర్మినల్ ని ఇటీవల ఏ నగరంలో ఏర్పాటు చేయనున్నారు ?

A)ముంబయి
B)బెంగళూరు
C)అహ్మదాబాద్
D)వారణాశి

View Answer
B

Q)”Agri Land Price Index” గూర్చి ఈక్రింది వానిలో సరైనది ఏది ?
1. దీనిని IIM – అహ్మదాబాద్, “Sfarms India”అనే సంస్థ కలిసి ఏర్పాటు చేశాయి.
2. ఇండియాలో మొదటిసారిగా దీనిని ప్రవేశ పెట్టనున్నారు.

A)1, 2
B)ఏదీ కాదు
C)1
D)2

View Answer
A

Q)ప్రస్తుతం NSIL – “New Space India Limited” చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు ?

A)S. సోమనాథన్
B)సతీష్ రెడ్డి
C)D. రాధా కృష్ణన్
D)AK మొహంతీ

View Answer
C

Q)ఈక్రింది ఏ సంస్థ MSP (కనీస మద్దతు ధర) ని ప్రభుత్వానికి రికమెండ్ చేస్తుంది ?

A)ICAR
B)CACP
C)RBI
D)NABARD

View Answer
B

Q)ఈ క్రింది వానిలో సరైన జతలు ఎన్ని ?
1. నగ్జీరా – నవేగావ్ – మహారాష్ట్ర.
2. దుద్వా – ఉత్తరప్రదేశ్. 3. ముకుందరా హిల్స్ – మధ్యప్రదేశ్ . 4.బుక్సా – పశ్చిమ బెంగాల్.

A)1 జత
B)2 జతలు
C)3 జతలు
D)4 జతలు

View Answer
C

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
7 − 3 =