Current Affairs Telugu June 2022 For All Competitive Exams

Q)”ఇండో – యూకే” కల్చరల్ ఫ్లాట్ ఫామ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఇటీవల ఎవరు నియామకం అయ్యారు ?

A)షారుఖ్ ఖాన్
B)అమితాబ్ బచ్చన్
C)AR రెహమాన్
D)సల్మాన్ ఖాన్

View Answer
C

Q)IMF యొక్క ఏషియా – పసిఫిక్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ గా ఇటీవల ఎవరు నియామకం అయ్యారు ?

A)గీతా గోపీనాథ్
B)సౌమ్య స్వామి నాథన్
C)ఊర్జిత్ పటేల్
D)కృష్ణ శ్రీనివాసన్

View Answer
D

Q)ప్రస్తుత ప్రసారభారతి CEO ఎవరు ?

A)శశి కుమార్ వెంపటి
B)మయాంక్ కుమార్ అగర్వాల్
C)R. సూర్య ప్రకాష్
D)నందన్ నీలేఖని

View Answer
B

Q)Fitch సంస్థ ప్రకారం 2022 – 23 లోపు భారత GDP వృద్ధి రేటు ఎంత ?

A)9. 2 %
B)9.1 %
C)7. 8 %
D)8.1 %

View Answer
C

Q)ఇటీవల భారత దేశం తరఫున రాజ్ నాథ్ సింగ్ గారు ఈ క్రింది ఏ దేశానికి 12 హైస్పీడ్ గార్డ్ బోట్ లను అందజేశారు ?

A)కొలంబియా
B)వియత్నాం
C)థాయిలాండ్
D)బంగ్లాదేశ్

View Answer
B

Spread the love

Leave a Comment

Solve : *
11 + 12 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!