Current Affairs Telugu June 2022 For All Competitive Exams

Q)”బయోటెక్ స్టార్టప్ ఎక్స్ పో – 2022″ ఇటీవల ఎక్కడ జరుగుతుంది ?

A)న్యూ ఢిల్లీ
B)హైదరాబాద్
C)పూణే
D)అహ్మదాబాద్

View Answer
A

Q)ప్రస్తుత IAEA – “International Atomic Energy Agency” డైరెక్టర్ జనరల్ ఎవరు ?

A)యూకియా అమానో
B)కార్నిల్ ఫెరుటా
C)రాఫెల్ మరియానో గ్రాసీ
D)మహ్మద్ ఎల్ బర్ధీ

View Answer
C

Q)ఇటీవల పారా షూటింగ్ వరల్డ్ కప్ లో 10m ఎయిర్ రైఫిల్ SH1 విభాగంలో అవనీ లేఖరా స్వర్ణo గెలిచింది. కాగా ఇవి ఏ దేశంలో జరిగాయి ?

A)ఇంగ్లాండ్
B)బెల్జియం
C)జర్మనీ
D)ఫ్రాన్స్

View Answer
D

Q)ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల PMMSY (PM మత్స్య సంపద యోజన) కి సంబంధించిన ఒక డాష్ బోర్డు ని పురుషోత్తం రూపాలా గారు ప్రారంభించారు.
2.PMMSY పథకం కోసం 2020 – 22 వరకు ప్రభుత్వం 7242 కోట్లు కేటాయించింది.

A)1
B)2
C)1, 2
D)ఏదీ కాదు

View Answer
C

Q)ఇటీవల UNSC లో ఎన్నికైన 5 సభ్యదేశాలు ఏవి ?
1. ఈక్వెడార్.
2. జపాన్.
3. మార్బా.
4. మొజాంబిక్ .
5. స్విట్జర్లాండ్.

A)1, 2, 4, 5
B)2, 3, 4, 5
C)1, 2, 5
D)1, 2, 3, 4, 5

View Answer
D

Spread the love

Leave a Comment

Solve : *
36 ⁄ 12 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!