Current Affairs Telugu June 2022 For All Competitive Exams

Q)ఈక్రింది ఏ ఎలక్ట్రిక్ టూ – వీలర్ సంస్థ, SBI వెహికల్ ఫైనాన్స్ తో ఇటీవల ఒప్పందం కుదుర్చుకుంది ?

A)Hero
B)Ather
C)Ola
D)Pioggio

View Answer
B

Q)”DSDP – Distric Skill Development Planning” అవార్డుల గూర్చి ఈక్రింది వానిలో సరైనది ఏది ?
1. ఈ అవార్డులని మొత్తం 30జిల్లాలకు MSDE ఇచ్చింది.
2. ఇందులో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన జిల్లాలు రాజ్ కోట్ (గుజరాత్), కాచర్ (అస్సాం), సతారా (మహారాష్ట్ర).

A)1, 2
B)ఏదీ కాదు
C)1
D)2

View Answer
A

Q)ఈక్రింది ఏ దేశంగా మొట్టమొదటి సారిగా చంద్రుడి యొక్క జియోలాజికల్ మ్యాప్ ని ఇటీవల విడుదల చేసింది ?

A)యుఎస్ ఏ
B)జపాన్
C)చైనా
D)కెనడా

View Answer
C

Q)ఇటీవల ఈక్రింది ఏ రాష్ట్రం/UT ప్రభుత్వ ఉద్యోగుల కోసం 15 లక్షల ప్రమాద భీమాని ప్రారంభించింది ?

A)జమ్మూ అండ్ కాశ్మీర్
B)ఢిల్లీ
C)గుజరాత్
D)పంజాబ్

View Answer
A

Q)”In Space”యొక్క ప్రధాన కార్యాలయాన్ని ఇటీవల ఎక్కడ ప్రారంభించారు ?

A)అహ్మదాబాద్
B)బెంగళూరు
C)హైదరాబాద్
D)న్యూ ఢిల్లీ

View Answer
A
Spread the love

Leave a Comment

Solve : *
58 ⁄ 29 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!