1088 total views , 11 views today
Q)”Aro COVAX” అనే వ్యాక్సిన్ దేనికి సంబంధించినది ?
A)0-6 చిన్న పిల్లలకి ఇచ్చే Covid -19వ్యాక్సిన్.
B)జంతువులకి ఇచ్చే Covid -19వ్యాక్సిన్
C)10-18పిల్లలకి ఇచ్చే Covid -19వ్యాక్సిన్
D)మంకీపాక్స్ కి ఇచ్చే వ్యాక్సిన్
Q)MGNREGA అంబుడ్స్ మన్ గా ఇటీవల ఎవరిని నియమించారు ?
A)అజయ్ త్యాగి
B)సుభాష్ చంద్ర కుంతియా
C)VT విజయన్
D)NJ ఓజా
Q)ఇటీవల విడుదల చేసిన 44వ చెస్ ఒలంపియాడ్ యొక్క మస్కట్ పేరేంటి?
A)Thampi
B)Thammi
C)Thammilai
D)Thambi
Q)”ఆర్యభట్ట ఇన్స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ సైన్సెస్” ఎక్కడ ఉంది?
A)బెంగళూర్
B)నైనిటాల్
C)హైదరాబాద్
D)కోయంబత్తూరు
Q)NSIL – New Space India Ltd ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
A)అహ్మదాబాద్
B)హైదరాబాద్
C)బెంగళూరు
D)పూణే