Current Affairs Telugu June 2022 For All Competitive Exams

Q)”International Evarest Day”నీ ఏ రోజున జరుపుతారు?

A)May,29
B)May,31
C)May,30
D)June,1

View Answer
A

Q)GSI ప్రకారం ఇండియాలో అత్యధిక బంగారం నిల్వలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి?

A)కర్ణాటక
B)బీహార్
C)ఆంధ్ర ప్రదేశ్
D)ఒడిశా

View Answer
B

Q)Pm – KISAN పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?

A)2019,Feb,24
B)2018,Feb,25
C)2020,Feb,20
D)2020,Jan,1

View Answer
A

Q)PMJJBY – “PM జీవన్ జ్యోతి బీమా యోజన” పథకం గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.దీనిని 2015లో ప్రారంభించారు.
2.ఇందులో 18 – 50 వయస్సు మధ్య గల వారు చేరవచ్చు. ఇది ఒక భీమా పథకం.

A)1
B)2
C)1, 2
D)ఏదీ కాదు

View Answer
C

Q)ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల “ASTRA MK – I” మిస్సైల్ సప్లై కోసం భారత రక్షణ మంత్రిత్వ శాఖ BDL – “భారత్ డైనమిక్స్ లిమిటెడ్” తో ఒప్పందం కుదుర్చుకుంది.
2.”ASTRA MK – I ” మిస్సైల్”Air to Air ” రకం మిస్సైల్.

A)1, 2
B)ఏదీ కాదు
C)1
D)2

View Answer
A

Spread the love

Leave a Comment

Solve : *
24 × 2 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!