1106 total views , 29 views today
Q)”నేషనల్ మ్యూజియం ఆఫ్ కస్టమ్స్ అండ్ GST”ని ఇటీవల ఎక్కడ ప్రారంభించారు?
A)కోల్కతా
B)న్యూఢిల్లీ
C)ముంబై
D)గోవాగోవా
Q)ఇటీవల భారత 74వ చెస్ గ్రాండ్ మాస్టర్ హోదాని పొందిన వ్యక్తి ఎవరు ?
A)అర్జున్ ఎరగైసి
B)ప్రజ్ఞా నంద
C)భావన
D)రాహుల్ శ్రీ వాత్సవ
Q)ఇటీవల UN అండర్ సెక్రెటరీ జనరల్ గా ఎవరు నియమాకం అయ్యారు?
A)రబాబ్ ఫాతిమా
B)అనిషా
C)ఆంటోనియో కోస్టా
D)అక్బరుద్దీన్ సయ్యద్
Q)ఇటీవల WTO 12వ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది?
A)న్యూయార్క్
B)పారిస్
C)జెనీవా
D)లండన్
Q)కేరళలోని ఏ నగరంలో ఇటీవల క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ ని ప్రారంభించారు?
A)తిరువనంతపురం
B)పాలక్కడ్
C)ఎర్నాకులం
D)కొచ్చి