Current Affairs Telugu June 2022 For All Competitive Exams

Q)ఈ క్రింది ఏ రాష్ట్ర గవర్నర్ ఇటీవల రతన్ టాటా గారికి గౌరవ డాక్టరేట్ ను అందజేశారు?

A)మహారాష్ట్ర
B)అస్సాం
C)ఢిల్లీ
D)పంజాబ్

View Answer
A

Q)ఇటీవల “ISSF షూటింగ్ వరల్డ్ కప్ – 2022 క్రీడలు/ పోటీలు ఎక్కడ జరిగాయి?

A)మనాలి
B)లండన్
C)బాకు (Baku)
D)మ్యూనిచ్

View Answer
D

Q)”డావిన్సీ మిషన్ “అనేది ఏ గ్రహం పైకి నాసా పంపనున్న మిషన్?

A)వీనస్
B)జుపిటర్
C)మార్స్
D)గని మెడే

View Answer
A

Q)ఇటీవల “Ciss”అనే అప్లికేషన్ని ఈ క్రింది ఏ సంస్థ /ఏ కమిషన్ ప్రారంభించింది?

A)జాతీయ మైనారిటీ కమిషన్
B)జాతీయ బాలల హక్కుల కమిషన్
C)జాతీయ మహిళా కమిషన్
D)GST కమిషన్

View Answer
B

Q)క్రింది వానిలో సరైనది ఏది?
1.ఇటీవల కేంద్ర వాణిజ్యo&పరిశ్రమల మంత్రిత్వశాఖ తెలిపిన వివరాలప్రకారం వచ్చే5ఏళ్లలో మెరైన్ ఉత్పత్తుల ఎగుమతులనురెట్టింపుచేయనున్నట్లు తెలిపారు
2.ప్రస్తుతం మెరైన్ ఉత్పత్తులవిలువ50వేలకోట్లు కాగావచ్చే ఐదేళ్లలో అది లక్షకోట్లకు చేరనుంది

A)1
B)2
C)1, 2
D)ఏదీ కాదు

View Answer
C

Spread the love

Leave a Comment

Solve : *
6 × 12 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!