Current Affairs Telugu June 2022 For All Competitive Exams

Q)”National Aero Sports Policy -2022″ ని ఇటీవల ఎవరు ప్రారంభించారు ?

A)నరేంద్ర మోడీ
B)అనురాగ్ ఠాకూర్
C)రామ్ నాథ్ సింగ్
D)జ్యోతి రాధిత్య సింథియా

View Answer
D

Q)ఈక్రింది వానిలో సరైనది ఏది ?
1. ఇటీవల “Cabinet Committee On Security” కొత్తగా “అగ్ని పథ్” అనే స్కీం ని ఆమోదించింది.
2. అగ్ని పథ్ స్కీం ద్వారా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లలో రిక్రూట్మెంట్ చేస్తారు.

A)1, 2
B)ఏదీ కాదు
C)1
D)2

View Answer
A

Q)”IND – INDO CORPAT” ఎక్సర్సైజ్ గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇది ఇటీవల ఇండియా – ఇండోనేషియా మధ్య జరగనున్న ఒక నేవి ఎక్సర్సైజ్.
2. 24 జూన్ 2022 నుండి అండమాన్ సముద్రం, మలక్కా జలసంధి దగ్గర ఈ ఎక్సర్సైజ్ జరుగుతుంది.

A)1
B)2
C)1, 2
D)ఏదీ కాదు

View Answer
C

Q)”బయోటెక్ స్టార్టప్ ఎక్స్ పో – 2022″ ఇటీవల ఎక్కడ జరిగింది ?

A)హైదరాబాద్
B)న్యూ ఢిల్లీ
C)గురుగ్రాం
D)నోయిడా

View Answer
B
Q)భారతదేశంకి చమురు సరఫరా చేసే మొదటి రెండు అతిపెద్ద సరఫరా దేశాలు ఏవి ?

A)సౌదీ అరేబియా, ఇరాక్
B)ఇరాక్, సౌదీ అరేబియా
C)యూ ఎ ఈ, సౌదీ అరేబియా
D)ఇరాక్, రష్యా

View Answer
D

Spread the love

Leave a Comment

Solve : *
5 + 14 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!