Current Affairs Telugu June 2022 For All Competitive Exams

Q)”సుజల్ ” అనే నీటి సంరక్షణ కార్యక్రమాన్ని ఈ క్రింది ఏ రాష్ట్రం ప్రారంభించింది ?

A)హర్యానా
B)జార్ఖండ్
C)రాజస్థాన్
D)మహారాష్ట్ర

View Answer
A

Q)ఇటీవల ఆక్సిజన్ ఉత్పత్తి కోసం UNDP తో ఈ క్రింది ఏ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది ?

A)మహారాష్ట్ర
B)ఢిల్లీ
C)కర్ణాటక
D)తెలంగాణ

View Answer
B

Q)ఇండియా – యూరోపియన్ యూనియన్ మధ్య మొదటి సారిగా రక్షణ , భద్రతల పైన ఇటీవల సమావేశం ఎక్కడ జరిగింది ?

A)పారిస్
B)వియన్నా
C)స్టాక్ హోం
D)బ్రస్సెల్స్

View Answer
D

Q)”గ్లోబల్ విండ్ డే – 2022″ ని ఏ రోజున జరుపుతారు ?

A)జూన్ 14
B)జూన్ 15
C)జూన్ 16
D)జూన్ 17

View Answer
B

Q)ఇటీవల మారిజువానా (గంజాయి) వినియోగాన్ని చట్టబద్ధం చేసిన మొదటి ఆసియా దేశం ఏది ?

A)బంగ్లాదేశ్
B)పాకిస్థాన్
C)థాయిలాండ్
D)మయన్మార్

View Answer
C

Spread the love

Leave a Comment

Solve : *
18 × 30 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!