Current Affairs Telugu June 2022 For All Competitive Exams

Q)”అగ్నివీర్” అనే ప్రోగ్రాం ని ఏ రాష్ట్రం ప్రారంభించింది

A)గుజరాత్
B)మహారాష్ట్ర
C)మధ్యప్రదేశ్
D)ఉత్తర ప్రదేశ్

View Answer
D
Q)ఇటీవల ఏ సంవత్సరం లోపు ఇండియాలో 5G సేవలను అందించనున్నట్లు టెలికాం మంత్రి తెలిపారు?

A)2023
B)2025
C)2028
D)2030

View Answer
A

Q)ప్రస్తుతం 2022 మే నెలలో నమోదైనWPF ఎంత?

A)15.08,%
B)14. 98%
C)15.88%
D)14.50%

View Answer
C

Q)మహిళలకు స్టార్టప్ లను ఏర్పాటు చేసేందుకు ఈ క్రింది ఏ సంస్థ ఇటీవల ప్రత్యేక ప్రోగ్రాం ని ఏర్పాటు చేసింది?

A)Google
B)NITI Ayog
C)Micro soft
D)Amazon

View Answer
A

Q)ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. ఇటీవల మొట్టమొదటి ట్రైన్ సర్వీస్ ని కోయంబత్తూర్ – షిరిడి మధ్యలో ప్రారంభించారు.
2. “భారత్ గౌరవ్ “పథకంలో భాగంగా ఈ ట్రైన్ సర్వీస్ ని ప్రారంభించారు.

A)1
B)2
C)1, 2
D)ఏదీ కాదు

View Answer
C

Spread the love

Leave a Comment

Solve : *
3 − 1 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!