1130 total views , 11 views today
Q)ఇండియా లో మొట్ట మొదటి డిస్ప్లే ప్లాంట్ ఉత్పత్తి చేయనున్నట్లు ఇటీవల ఈ క్రింది ఏ సంస్థ వార్తల్లో నిలిచింది?
A)Real me
B)Oppo
C)Red mi
D)Rajesh Exports
Q)Pm నరేంద్ర మోడీ ఈ క్రింది ఏ నగరంలో జగద్గురు శ్రీ సంత్ తుకారాం మహారాజ్ శీల మందిర్ ని ఇటీవల ఎక్కడ పప్రారంభించారు?
A)నాసిక్
B)నాగపూర్
C)లాతూర్
D)పూణే
1. ఇటీవల ప్రముఖ పాప్ గాయకుడు రామ్సేహంట్ సిండ్రోమ్ (Ramsey hunt syndrome )వ్యాధితో బాధపడుతూ వార్తల్లో నిలిచాడు.
2. రామ్సే హంట్ సిండ్రోమ్ వ్యాధి ఒక రకమైన ప్రోటోజోవా వల్ల వ్యాపిస్తుంది.
A)1
B)2
C)1, 2
D)ఏదీ కాదు
Q)ఉడాన్ పథకం గూర్చి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. దీనిని 2016లో పౌరవిమానయాన శాఖ ఏర్పాటు చేసింది.
2. ప్రాంతీయ అనుసంధానత తక్కువ ధరలో ప్రజలకి విమానయాన సదుపాయాన్ని అందించేందుకు దీనిని ఏర్పాటు చేశారు.
A)1
B)2
C)1, 2
D)ఏదీ కాదు
Q)”4వ ఎడిషన్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2021″ గూర్చి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. ఇవి ఇటీవల జూన్ 4 – 13, 2022 వరకు హర్యానాలోని పంచకులలో జరిగాయి.
2. ఇందులో పతకాల పట్టికలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన రాష్ట్రలు హర్యానా ,మహారాష్ట్ర, కర్ణాటక.
A)1, 2
B)1
C)2
D)ఏదీ కాదు