Current Affairs Telugu June 2022 For All Competitive Exams

Q)ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. ఇటీవల”pruthvi – 2 (పృథ్వీ- 2) అనే షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్ ని ఒడిషాలోని చాందీపూర్ నుండిDRDO విజయవంతంగా ప్రయోగించింది.
2.”పృథ్వి – 2″మిస్సైల్ ' Surfece – to – surfece “రకం మిస్సైల్.

A)1
B)2
C)1, 2
D)ఏదీ కాదు

View Answer
C

Q)Global Skills Report (2022) గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1.Coursea కోర్సియా అనే విడుదల చేసిన ఈ రిపోర్ట్ లో ఇండియా 68 వ స్థానంలో నిలిచింది.
2. ఈ ర్యాంకింగ్స్ లొ మొదటి మూడు స్థానాల్లో నిలిచిన దేశాలు- బెల్జియం ,ఇండోనేషియా బెల్జియం

A)1, 2
B)1
C)2
D)ఏదీ కాదు

View Answer
A

Q)హమ్ జా అబ్ది బర్రె (Hamza Abdi Barre) ఇటీవల ఈ క్రింది ఏ దేశానికి PM (ప్రధానిగా) ఎన్నికయ్యారు?

A)నైజీరియా
B)ఈజిప్టు
C)సోమాలియా
D)లెబనాన్

View Answer
C

Q)” WorldCompetitivenessIndex-2022″గూర్చి ఈక్రిందివానిలో సరైనదిఏది?
1.దీనినిఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ సంస్థ విడుదల చేసింది.
2.ఇందులోఇండియాస్థానం – 43.
3.మొదటి 3స్థానాల్లో నిలిచినదేశాలువరుసగా- డెన్మార్క్, స్విట్జర్లండ్ ,సింగపూర్.

A)1, 2
B)2, 3
C)1,3
D)అన్నీ సరైనవే

View Answer
D

Q)ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చీఫ్ గా ఇటీవల ఎవరు నియామకం అయ్యారు?

A)నాగేశ్వరరావు
B)RC లాహోటి
C)రంజన్ ప్రకాష్ దేశాయ్
D)V V చంద్రచుడ్

View Answer
C

Spread the love

Leave a Comment

Solve : *
19 × 15 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!