Q)ఇటీవల “ఎనిమిదవ యంగ్ పార్లమెంటేరియన్ గ్లోబల్ కాన్ఫరెన్స్ “సమావేశం ఏ దేశంలో జరిగింది?
A)ఈజిప్ట్
B)ఇజ్రాయిల్
C)యూ .కె
D)ఫ్రాన్స్
Q)PM నరేంద్ర మోడీ ఏ నగరంలో ఇటీవల “Gallery of Revolutionaries” అనే అండర్ గ్రౌండ్ మ్యూజియంను ప్రారంభించారు ?
A)అహ్మదాబాద్
B)వారణాశి
C)వడోదర
D)ముంబయి
Q)UN హై కమిషన్ ఫర్ రెఫ్యూజీస్ (UNHCR) రిపోర్ట్ ప్రకారం 2021లో వాతావరణ మార్పుల ఇండియాలో ఎంతమంది నిరాశ్రయులై స్థానభ్రంశం పొందారు ?
A)10 మిలియన్
B)5 మిలియన్
C)20 మిలియన్
D)15 మిలియన్
Q)ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల “రెన్యుబుల్స్ 2022 గ్లోబల్ స్టేటస్ రిపోర్టు”ని గ్లోబల్ రెన్యుబుల్ ఎనర్జీ కమ్యూనిటీ ప్రచురించింది .
2.ఈ గ్లోబల్ రెన్యుబుల్ రిపోర్ట్ లో చైనా, యూ ఎస్ ఎ, ఇండియా మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి.
A)1, 2
B)ఏదీ కాదు
C)1
D)2
Q)”IBBI – Insolvency and Bankruptcy Board of India” ప్రస్తుత చైర్ పర్సన్ ఎవరు ?
A)BP కనుంగో
B)రాజేశ్వర్ రావు
C)రవి మిట్టల్
D)MD మొహాపాత్ర