Q)ప్రపంచoలోనే మొట్టమొదటి “నానో యూరియా ప్లాంట్” ని ఇటీవల ఎక్కడ ప్రారంభించారు ?
A)బద్వారా
B)కాలోల్
C)గురుగ్రాం
D)నాసిస్
Q)”బిట్ కాయిన్” లీగల్ గా ఆమోదించిన మొదటి రెండు దేశాలు ఏవి ?
A)ఈక్వెడార్, పెరూ
B)ఈక్వెడార్, లక్సెంబర్గ్
C)ఎల్ సాల్వెడార్, నార్వే
D)ఎల్ సాల్వెడార్ , సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్
Q)ఈక్రింది వానిలో సరైనది ఏది ?
1. ఇటీవల 75వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఢిల్లీ కి చెందిన శౌనక్ సేన్ యొక్క డాక్యూమెంటరీ “All the Breathes” కి (గోల్డెన్ ఐ) అవార్డు ఇచ్చారు.
2. కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో ఇండియాకి “1st Country of Honour”గౌరవాన్ని ఇచ్చారు.
A)1
B)2
C)1, 2
D)ఏదీ కాదు
Q)”UNICEF (యూనిసెఫ్)” గుడ్ విల్ అంబాసిడర్ గా ఇటీవల 20వ సారి(or) 20వ సంవత్సరం ఈ క్రింది ఏ వ్యక్తి కొనసాగనున్నారు ?
A)రవీనా టాండన్
B)సచిన్ టెండూల్కర్
C)అమితాబ్ బచ్చన్
D)అమీర్ ఖాన్
Q)”ఇందిరాగాంధీ, షహారి రోజ్ గార్ యోజన” అనే పథకం ఏ రాష్ట్రానికి చెందినది ?
A)మధ్య ప్రదేశ్
B)కర్ణాటక
C)జార్ఖండ్
D)రాజస్థాన్