Q)క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల”Kantar Brandz”సంస్థ రూపొందించిన అత్యంత విలువ కలిగిన సంస్థల్లో ఆపిల్,గూగుల్,అమెజాన్,మైక్రోసాఫ్ట్,సంస్థలు మొదటి 4 స్థానాల్లో నిలిచాయి.
2.ఈలిస్టులో ఇండియా నుండి TCS(46)HDFC (61)Infosys(64)LIC(92)మొదటి4 స్థానాల్లో నిలిచాయి.
A)1
B)2
C)1, 2
D)ఏదీ కాదు
Q)”Glischropus Meghalayanus” కొత్త గబ్బిలం జాతిని ఈ క్రింది ఏ రాష్ట్రంలో ఇటీవల గుర్తించారు ?
A)మేఘాలయ
B)అస్సాం
C)మణిపూర్
D)మిజోరాం
Q)”World Sea Turtle Day” ఏ రోజున జరుపుతారు ?
A)జూన్ 15
B)జూన్ 17
C)జూన్ 18
D)జూన్ 16
Q)”World Day to Combat Desertification and Drought” గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1. దీనిని UNO ప్రతి సంవత్సరం జూన్ 17 న జరుపుతుంది.
2. 2022 థీమ్:- “Rising up From Drought Togather”.
A)1, 2
B)1
C)2
D)ఏదీ కాదు
Q)ఈక్రింది ఏ దేశం మొదటి సారిగా NATO (నాటో) సమ్మిట్ లో పాల్గొనబోతుంది ?
A)చైనా
B)ఇండియా
C)శ్రీలంక
D)జపాన్