Current Affairs Telugu June 2022 For All Competitive Exams

Q)ప్రపంచంలోనే అతిపెద్ద మొక్కని (ప్లాంట్) ఇటీవల ఏ దేశంలో గుర్తించారు ?

A)కెనడా
B)ఆస్ట్రేలియా
C)డెన్మార్క్
D)స్వీడన్

View Answer
B

Q)భారత “బ్రోకెన్ రైస్” ని దిగుమతి చేసుకునే అతిపెద్ద దేశం ఏది ?

A)కెనడా
B)యుఎస్ ఏ
C)చైనా
D)రష్యా

View Answer
C

Q)47వ GST కౌన్సిల్ సమావేశం ఏ నగరంలో జరుగనుంది ?

A)శ్రీనగర్
B)అహ్మదాబాద్
C)ముoబయి
D)న్యూ ఢిల్లీ

View Answer
A

Q)ఇటీవల ఈ క్రింది ఏ వ్యక్తిని జో బైడెన్ టాప్ పెంటగాన్ పొజిషన్ కి నామినేట్ చేశారు ?

A)నీనా గుప్తా
B)ఆంటోని బ్లింకన్
C)కమలా హ్యారిస్
D)రాధా అయ్యంగార్ ప్లంబ్

View Answer
D

Q)”COAI – సెల్యూలార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా” చైర్ పర్సన్ గా ఇటీవల ఎవరు నియామకం అయ్యారు ?

A)రవి మిట్టల్
B)ప్రమోద్ k. మిట్టల్
C)R.N రవి
D)విష్ణువర్ధన్

View Answer
B

Spread the love

Leave a Comment

Solve : *
25 + 14 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!