Current Affairs Telugu June 2022 For All Competitive Exams

Q)ఈ క్రిం ది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల “IWF యూత్ వరల్డ్ ఛాంపియన్షిప్” వెయిట్ లిఫ్టింగ్ పోటీలు మెక్సికో లోని లియోన్ లో జరిగాయి.
2. ఈ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో పురుషుల 55kg విభాగంలో భారత్ తరఫున సానపతి గురునాయుడు స్వర్ణం గెలిచాడు.

A)1, 2
B)ఏదీ కాదు
C)1
D)2

View Answer
A

Q)”వెరిజాన్ బిజినెస్ సంస్థ CEO” గా ఇటీవల ఎవరు నియామకం అయ్యారు ?

A)సౌమ్య స్వామి నాథన్
B)రవి నారాయణ్
C)సౌమ్య నారాయణన్ సంపత్
D)అజయ్ భల్లా

View Answer
C

Q)కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన అగ్నిపథ్ స్కీం కి వయస్సు పరిమితిని ఇటీవల ఎంతకు పెంచారు ?

A)21
B)23
C)22
D)25

View Answer
B

Q)ఇటీవల విడుదల చేసిన PLFS సర్వే ప్రకారం ప్రస్తుతం ఇండియాలో 2020 – 21 కాలానికి నమోదైన నిరుద్యోగ రేటు ఎంత ?

A)4. 2 %
B)4. 9%
C)5. 2%
D)5. 1%

View Answer
A

Q)ఈ క్రింది ఏ నగరంలో నిర్మించిన ఇస్కాన్ శ్రీ రాజాధిరాజా గోవింద టెంపుల్ ని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ జాతికి అంకితం చేశారు ?

A)పూణే
B)హైదరాబాద్
C)చెన్నై
D)బెంగళూరు

View Answer
D

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
12 + 27 =