Q)ఈక్రింది ఏ నగరంలో దేశంలోని మొట్టమొదటిసారిగా స్టీల్ చెత్తతో (స్టీల్ స్లాగ్) రోడ్లు వేయనున్నారు ?
A)ఇండోర్
B)వడోదర
C)సూరత్
D)అహ్మదాబాద్
Q)దేశంలోనే మొట్టమొదటిసారిగా “బాలికా పంచాయత్” అనే స్కీo ని ఏ రాష్ట్రం ప్రారంభించింది ?
A)పంజాబ్
B)గుజరాత్
C)హర్యానా
D)రాజస్థాన్
Q)ఇటీవల ఏ నగరంలో “ఇండస్ట్రియల్ డి కార్బనైజేషన్ సమ్మిట్ – 2022” జరిగింది ?
A)ముoబయి
B)అహ్మదాబాద్
C)లక్నో
D)న్యూ ఢిల్లీ
Q)”ఉన్మేష్” అనే “అంతర్జాతీయ మిలిటరీ ఫెస్టివల్” ఇటీవల ఏ రాష్ట్రంలో జరిగింది ?
A)హిమాచల్ ప్రదేశ్
B)మహారాష్ట్ర
C)పశ్చిమ బెంగాల్
D)మధ్య ప్రదేశ్
Q)ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల ఇండియాలోనే మొట్టమొదటి 200 మిలియన్ లీటర్ ఫర్ డే డీ సాలినేషన్ ప్లాంట్ ని గుజరాత్ లోని “దహేజ్”లో ప్రారంభించారు.
2. ఈ డీ సాలీనేషన్ ప్లాంట్ ని L&T, Tecton అనే సంస్థలు నిర్మించాయి.
A)1
B)2
C)1, 2
D)ఏదీ కాదు