1100 total views , 23 views today
Q)ఇటీవల ఈ క్రింది ఏ ఎయిర్పోర్ట్ RFID – రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీని ప్రవేశపెట్టింది ?
A)ఢిల్లీ
B)బెంగళూరు
C)హైదరాబాద్
D)కొచ్చి
Q)”Xstream Multiplex” అనే ఇండియాలో మొట్టమొదటి మెటావెర్స్ మల్టీ ప్లెక్స్ ని ఇటీవల ఏ సంస్థ ప్రారంభించింది ?
A)INOX
B)PVR
C)Airtel
D)Jio
Q)ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. ఇటీవల(2022) మే నెల కి సంబంధించిWPI- 15.88 శాతం నమోదైంది.
2. ఇండియాలో అత్యధిక ద్రవ్యోల్బణ నమోదైన మొదటి మూడు రాష్ట్రాలు తెలంగాణ (9.5 శాతం), మహారాష్ట్ర (8.52 శాతం )ఏపీ (8.49 శాతం).
A)1
B)2
C)1,2
D)ఏదీ కాదు
Q)UNGC చేత గ్లోబల్ SDG ఎయనిర్ గా గుర్తింపు మొదటి ఇండియన్ వ్యక్తి ఎవరు?
A)కైలాష్ సత్యార్థి
B)రామకృష్ణ ముక్కవిళ్లి
C)సయ్యద్ అక్బరుద్దీన్
D)రబాబ్ ఫాతిమా
Q)ఏ రోజున” sustainable Gastronomy Day”నీ జరుపుతారు?
A)June,18
B)June,19
C)June,20
D)June,17