Current Affairs Telugu June 2022 For All Competitive Exams

Q)”Fujian (ఫ్యుజియన్)”అడ్వాన్స్ డు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ని ఇటీవల ఏ దేశం లాంచ్ చేసింది?

A)జపాన్
B)ఉత్తర కొరియా
C)చైనా
D)దక్షిణ కొరియా

View Answer
C

Q)”GSER – గ్లోబల్ స్టార్టప్ ఎకోసిస్టమ్ రిపోర్టు “గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. దీనిని ఇటీవల “స్టార్టప్ జినొమ్ (Startup Genome)” అనే సంస్థ విడుదల చేసింది.
2. ఈ ర్యాంకింగ్ లలో కేరళ స్టార్టప్ మిషన్ ఏషి యాలోనే మొదటి స్థానంలో నిలిచింది.

A)1
B)2
C)1,2
D)ఏదీ కాదు

View Answer
C

Q)”THE – ఏషియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2022 గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. ఇందులో మొదటి రెండు స్థానాల్లో చైనాకి చెందిన స్థింగువా, పెంకింగ్,యూనివర్సిటీలు నిలిచాయి.
2. ఇండియానుండి IISCబెంగళూరు ఓవరాల్ 42వ ర్యాంకుతో ఇండియాలో మొదటి స్థానంలో నిలిచింది.

A)1, 2
B)1
C)2
D)ఏదీ కాదు

View Answer
A

Q)ఇటీవల ఈ క్రింది ఏ పథకంకి UNESCO యొక్క అవార్డు లభించింది?

A)SHRESTA
B)NISHTA
C)PM – e vidya
D)NIPUN

View Answer
C

Q)”అంతర్జాతీయ యోగా దినోత్సవం” గురించి సరైనది ఏది?
1. దీనిని UNGA 2014లో గుర్తించి ప్రతి సంవత్సరం జూన్, 21న జరుపుతుంది.
2. 2022 థీమ్; Yoga for Humanity ”

A)1,2
B)1
C)2
D)ఏదీ కాదు

View Answer
A

Spread the love

Leave a Comment

Solve : *
25 + 1 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!