Current Affairs Telugu June 2022 For All Competitive Exams

Q)”భారతీయ సంవిధాన్: అన్ కహి కహాని “పుస్తక రచయిత ఎవరు?

A)రాజేష్ తల్వార్
B)వివేక్ చంద్ర
C)హరివంశ రాయ్
D)రామ్ బహదూర్ రాయ్

View Answer
D

Q)ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రంలోపునర్నిర్మించిన” శ్రీ కాళికా మాత టెంపుల్” ని ఆవిష్కరించారు/ ప్రారంభించారు?

A)గుజరాత్
B)పశ్చిమ బెంగాల్
C)బీహార్
D)మధ్యప్రదేశ్

View Answer
A

Q)ఇండియన్ కోస్ట్ గార్డ్ ALH మార్క్- III 840CG స్క్వాడ్రన్ ని ఇటీవల ఎక్కడ ఏర్పాటు చేసింది/ ఎక్కడ ఉంచింది.

A)బెంగళూరు
B)చెన్నై
C)విశాఖపట్నం
D)కొచ్చి

View Answer
B

Q)”world music Day”ఏ రోజున జరుపుతారు?

A)June,21
B)June,22
C)June,20
D)June,19

View Answer
A

Q)”కెనడా గ్రాండ్ ప్రిక్స్ – 2022 “ఫార్ములా వన్ రేస్ విజేతగా ఇటీవల ఎవరు నిలిచారు?

A)లూయిస్ హామిల్టన్
B)చార్లెస్ లె క్ లెర్క్
C)మ్యాక్స్ వేర్ స్టాపెన్
D)వెట్టెల్

View Answer
C

Spread the love

Leave a Comment

Solve : *
24 − 13 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!