Current Affairs Telugu June 2022 For All Competitive Exams

Q)ఇటీవల ప్రసార భారతి CEO గా ఎవరు నియామకం అయ్యారు?

A)శశి కుమార్ వెంపటి
B)ఆర్ .సూర్య ప్రకాష్
C)రమేష్ వర్మ
D)మయాంక్ కుమార్ అగర్వాల్

View Answer
D

Q)ఇటీవల “గుస్తావో పెట్రో”ఈ క్రింది ఏ దేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు?

A)మెక్సికో
B)చిలీ
C)కొలంబియా
D)పెరూ

View Answer
C

Q)స్కై ట్రాక్స్ సంస్థ ప్రకటించిన వరల్డ్ ఎయిర్ పోర్టు అవార్డుల్లో ఈ క్రింది ఏ ఎయిర్పోర్టు ఇటీవల ఇండియా దక్షిణాసియాలనుండి ఉత్తమ ఎయిర్పోర్టు గా నిలిచింది.

A)ముంబై
B)బెంగళూరు
C)హైదరాబాద్
D)ఢిల్లీ

View Answer
D

Q)ఇటీవల వార్తల్లో నిలిచిన “కువ్స్ గుల్” సరస్సు ఏ దేశంలో ఉంది ?

A)అప్ఘనిస్థాన్
B)టర్కీ
C)ఉబ్జేకిస్థాన్
D)మంగోలియా

View Answer
D

Q)ఇటీవల ఉక్రెయిన్ పిల్లల కోసం నోబెల్ ప్రైజ్ ని అమ్మిన/ అమ్ముతానన్న “దిమిత్రి మురతోవ్”కి ఏ రంగంలో నోబెల్ ఫ్రైజ్ వచ్చింది ?

A)Economy
B)Chemistry
C)Physics
D)Peace

View Answer
D

Spread the love

Leave a Comment

Solve : *
6 × 4 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!