Current Affairs Telugu June 2022 For All Competitive Exams

Q)ప్రపంచంలోనే అతిపెద్ద మంచినీటి చేపని ఇటీవల ఈ క్రింది ఈ దేశంలో గుర్తించారు ?

A)బ్రెజిల్
B)కాంబోడియా
C)బంగ్లాదేశ్
D)ఇండోనేషియా

View Answer
B

Q)NIPUN – ప్రాజెక్టు గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.దీనిని ఇటీవల న్యూఢిల్లీలో హర్దీప్ సింగ్ పూరి గారు ప్రారంభించారు.
2. నిర్మాణ రంగంలో ఉన్న వర్కర్ల కి నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు దీనిని గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిశాఖ ప్రారంభించింది.

A)1, 2
B)ఏదీ కాదు
C)1
D)2

View Answer
A

Q)ఈ క్రింది ఏ తేదీ నుండి ఇండియాలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని (బ్యాన్)నిషేధం చేయనున్నారు ?

A)జూలై 1,2022
B)జూలై 1, 2023
C)1st జనవరి 2023
D)31, డిసెంబర్,2022

View Answer
A

Q)ఈ క్రింది ఏ నగరంలో “బి.ఆర్ అంబేద్కర్ స్కూల్ ఆఫ్ ఎకానమిక్స్ యూనివర్సిటీ క్యాంపస్” ని ఇటీవల ప్రారంభించారు ?

A)నాగపూర్
B)పూణే
C)బెంగళూరు
D)ఇండోర్

View Answer
C

Q)”సెంటర్ ఫర్ బ్రెయిన్ రీసెర్చ్”ని ఇటీవల ఈ క్రింది ఏ క్యాంపస్ లో ప్రారంభించారు ?

A)IIT – మద్రాస్
B)AIIMS – ఢిల్లీ
C)IIT – ఢిల్లీ
D)IISC – బెంగళూర్

View Answer
D

Spread the love

Leave a Comment

Solve : *
10 × 19 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!