Current Affairs Telugu June 2022 For All Competitive Exams

Q)”నిగా” అనే ప్రాజెక్టును ఈ క్రింది ఏ రాష్ట్రం/UT లో ప్రారంభించారు?

A)ఢిల్లీ
B)గుజరాత్
C)జమ్మూ అండ్ కాశ్మీర్
D)పుదుచ్చేరి

View Answer
A

Q)ఇటీవల అభివృద్ధి చేసి ప్రారంభించబడిన ప్రపంచంలో అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్ పేరు ఏంటి ?

A)Fugaku
B)Frontier
C)Sierra
D)IBM

View Answer
B

Q)”మెన్స్ హాకీ ఏషియా కప్” లో భారత్ ఏ స్థానం లో నిలిచింది ?

A)2
B)3
C)4
D)5

View Answer
B

Q)”టైమ్స్ బిజినెస్ అవార్డు – 2022″ని ఇటీవల ఈ క్రింది ఏ వ్యక్తికి ఇచ్చారు ?

A)పాల్గుణి నాయర్
B)రోషిణి నాడార్
C)కిరణ్ మజుందార్ షా
D)రష్మీ సాహు

View Answer
D

Q)ఈ క్రింది ఏ క్రికెటర్ కి ఇటీవల “సితారా – ఇ -పాకిస్తాన్” అవార్డుని ఇచ్చారు ?

A)బాబర్ అజామ్
B)డారెన్ సమ్మి
C)క్రిస్ గేల్
D)హషీo ఆమ్లా

View Answer
B

Spread the love

Leave a Comment

Solve : *
1 × 17 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!