Current Affairs Telugu June 2022 For All Competitive Exams

Q)ఇటీవల ఈ క్రింది ఏ వ్యక్తికి “ఉమెన్స్ ప్రైజ్ ఫర్ ఫిక్షన్” అవార్డు లభించింది ?

A)అబ్దుల్ రజాక్ గుర్నా
B)అలెక్సీ నవాల్నీ
C)రూత్ ఒజెకీ
D)గీతాంజల శ్రీ

View Answer
C

Q)ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి గా ఈ క్రింది ఏ వ్యక్తి పనిచేయనున్నారు ?

A)TS తిరుమూర్తి
B)హర్షవర్ధన్ ష్రింగ్లా
C)సయ్యద్ అక్బరుద్దీన్
D)రుచిరా కాంభోజ్

View Answer
D

Q)ఇటీవల ఫుట్బాల్ లో అత్యధిక అంతర్జాతీయ గోల్స్ చేసిన 5వ వ్యక్తిగా ఎవరు గెలిచారు ?

A)నైమర్ (బ్రెజిల్)
B)లియోనెల్ మెస్సీ (అర్జెంటీనా)
C)సునీల్ చెత్రీ (ఇండియా)
D)ఎంబప్పే (ఫ్రాన్స్)

View Answer
C

Q)”MIFF-ముంబయి ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్-2022″ గూర్చి ఈక్రింది వానిలో సరైనది ఏది ?
1.డచ్ డాక్యుమెoటరీ ఫిల్మ్”Turn Your Body to the Sun”కి బంగారు శంఖం అవార్డు లభించింది
2.సాక్షాత్కారం(మలయాళం),Brother Troll (డెన్మార్క్)చిత్రాలకి వెండి శంఖం అవార్డు లభించింది

A)1
B)2
C)1, 2
D)ఏదీ కాదు

View Answer
C

Q)”Gautam Adani : The Man Who Changed India” పుస్తక రచయిత ఎవరు ?

A)గౌతమ్ అదానీ
B)ప్రీతమ్ అదానీ
C)గౌతమ్ చింతామణి
D)RN భాస్కర్

View Answer
D

Spread the love

Leave a Comment

Solve : *
30 ⁄ 15 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!