Q)”ముఖ్యమంత్రి మాతృశక్తి యోజన పథకాన్ని” ఇటీవల ఎవరు ప్రారంభించారు ?
A)నరేంద్ర మోడీ
B)ఉద్ధవ్ ఠాక్రే
C)శివరాజ్ సింగ్ చౌహాన్
D)అశోక్ గెహ్లాట్
Q)వాణిజ్య, పరిశ్రమల మంత్రి “Mango Festival” ని ఇటీవల ఏ దేశoలో ప్రారంభించారు ?
A)ఫ్రాన్స్
B)స్విట్జర్లాండ్
C)జర్మనీ
D)బెల్జియం
Q)”FATF – Financial Action Task Force”గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది.
1. దీనిని 1989లో పారిస్ లో జరిగిన G- 7సమ్మిట్ మీటింగ్ లో భాగంగా ఏర్పాటు చేశారు.
2. దీని ప్రధాన కార్యాలయం పారిస్ ( ఫ్రాన్స్ )లో ఉంది.
A)1, 2
B)1
C)2
D)ఏదీ కాదు
Q)National Bank For Financing infrastructure and Development యొక్క చెయ్ చైర్ పర్సన్ ఎవరు?
A)మధబ్ పూరి
B)MB మోహపాత్ర
C)రాజేశ్వర్ రావు
D)KV కామత్
Q)ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. ఇటీవల సెబీ సంస్థ KV కామత్ ఆధ్వర్యంలో హైబ్రిడ్ సెక్యూరిటీ అడ్వైజరీ కమిటీ ని ఏర్పాటు చేసింది.
2. 1992 లో ఏర్పాటు చేసిన సేబి ప్రస్తుత చైర్మన్ – మధబ్ పూర్ బుచ్.
A)1
B)2
C)1,2
D)ఏదీ కాదు