Current Affairs Telugu June 2022 For All Competitive Exams

Q)అండర్ 15 కేటగిరిలో ఇటీవల ఏషియన్ స్క్వాష్ టైటిల్ ని గెలిచిన భారత వ్యక్తి ఎవరు?

A)దీపికా పల్లికల్
B)అనాహత్ సింగ్
C)రాహుల్ శ్రీవాస్తవ
D)రవీంద్రన్

View Answer
B

Q)ఈ క్రింది ఏ రాష్ట్రం ఇటీవల నాణ్యమైన పాఠశాల విద్య కోసం బై జూస్ తో mou కుదుర్చుకుంద

A)తెలంగాణ
B)మహారాష్ట్ర
C)ఆంధ్ర ప్రదేశ్
D)కర్ణాటక

View Answer
C

Q)”గోల్డ్ రిఫైనింగ్ &రీసైక్లింగ్ రిపోర్టు- 2021 గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. దీనిని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ విడుదల చేసింది.
2. ఈ రిపోర్టు లో మొదటి మూడు స్థానాల్లో ఉన్న దేశాలు చైనా ,ఇటలీ ,యు.ఎస్.ఏ.
3. ఇండియా నాలుగో స్థానంలో ఉంది.

A)1, 2
B)2,3
C)1,3
D)అన్ని సరైనవే

View Answer
D

Q)ఇండియాలో మొట్టమొదటిK-pop (k- పాప్) ఆర్టిస్ట్ పేరేంటి?

A)శ్రీయా లెంక
B)హనీ సింగ్
C)బాద్ షా
D)గురు రంద్వా

View Answer
A

Q)ఇటీవల”Nuri” నూరి అనే రాకెట్ ని ఏ దేశం ప్రయోగించింది?

A)పాకిస్తాన్
B)UAE
C)సౌదీ అరేబియా
D)దక్షిణ కొరియా

View Answer
D

Spread the love

Leave a Comment

Solve : *
42 ⁄ 21 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!