1123 total views , 4 views today
Q)”GSAT – 24″అనే కమ్యూనికేషన్ శాటిలైట్ ని ఈ క్రింది ఏ దేశం నుండి ఇస్రో లాంచ్ చేసింది?
A)శ్రీహరికోట
B)బైకనూరు (రష్యా)
C)కెప్ కెనర్వాల్(USA)
D)కౌరు( ఫ్రెంచ్ గయానా)
Q)”అష్టాంగ్ యోగ “పుస్తక రచయిత ఎవరు?
A)వినీషఫోగట్
B)ప్రతాప్ చంద్ర
C)సోను ఫోగట్
D)బాబా రాందేవ్
Q)ఈ క్రింది ఏ నగరంలో 20వ ఫోక్ ఫెయిర్,(Folk Fair), 13వ krishi Fair – 2022″ లు జరుగుతున్నాయి?
A)గువాహాటి
B)పూరి
C)రాయ్ పూర్
D)గ్యాంగ్ టక్
Q)”ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్రికెటర్స్ అసోసియేషన్ “కి మొదటి మహిళా ప్రెసిడెంట్ గా ఎవరు పని చేయనున్నారు?
A)జూలన్ గో స్వామి
B)మిథాలీ రాజ్
C)జెమిమా రొడ్రి గేజో
D)లిసా స్థలేకర్
Q)ఇటీవల” సూర్య నూతన్ “అనే సోలార్ కుక్ టాప్ ని ఏ సంస్థ అభివృద్ధి చేసి విడుదల చేసింది?
A)IOCL
B)NTPC
C)BHEL
D)BEL