Current Affairs Telugu June 2022 For All Competitive Exams

Q)ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల ఫిఫా ర్యాంకింగ్ లలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన దేశాలు బ్రెజిల్, బెల్జియం, అర్జెంటీనా.
2. ప్రస్తుతo ఫిఫా ర్యాంకింగ్ లలో భారత్ 104వ స్థానంలో ఉంది.

A)1
B)2
C)1, 2
D)ఏదీ కాదు

View Answer
C

Q)ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన ప్రముఖ మహిళా క్రీడాకారిణి “రుమేలీ ధార్” ఏ క్రీడకి చెందిన వ్యక్తి ?

A)హాకీ
B)షూటింగ్
C)అథ్లెటిక్స్
D)క్రికెట్

View Answer
D

Q)2023, 9 – 20 యొక్క సమావేశాలు ఈ క్రింది ఏ ప్రాంతంలో జరుగనున్నాయి ?

A)జమ్మూ అండ్ కాశ్మీర్
B)ఢిల్లీ
C)మహారాష్ట్ర
D)ఉత్తర ప్రదేశ్

View Answer
A

Q)”న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ – NDB”యొక్క భారత ప్రాంతీయ కార్యాలయ డైరెక్టర్ జనరల్ గా ఇటీవల ఎవరిని నియమించారు ?

A)Kv కామత్
B)PC మోడీ
C)DJ పాండియన్
D)అజయ్ త్యాగి

View Answer
C

Q)”26వ సింధు దర్శన్ యాత్ర” ఇటీవల ఎక్కడ ప్రారంభమైంది ?

A)లేహ్
B)శ్రీనగర్
C)బద్రినాథ్
D)గంగోత్రి

View Answer
A

Spread the love

Leave a Comment

Solve : *
13 + 25 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!