Current Affairs Telugu June 2022 For All Competitive Exams

Q)ఈక్రింది ఏ నగరంలో సిస్మాలజీ అబ్జర్వేటరీని ఇటీవల ప్రారంభించారు ?

A)హైదరాబాద్
B)పూణే
C)బెంగళూరు
D)ఉదంపూర్

View Answer
D

Q)”National Small Industries Corporation – NSIC” CMD గా ఇటీవల ఎవ్వరికి భాద్యతలు అప్పగించారు ?

A)నరేంద్ర కుమార్
B)P. ఉదయ్ కుమార్
C)రాజేష్ తల్వార్
D)అజయ్ భట్

View Answer
B

Q)ఇటీవల “జ్యోతిర్గమయ” అనే ఫెస్టివల్ ని ఈక్రింది ఏ నగరంలో జరిగింది

A)న్యూ ఢిల్లీ
B)హైదరాబాద్
C)బెంగళూరు
D)ముంబయి

View Answer
A

Q)సుప్రీంకోర్టు AIFF -“All India Football Federation” సలహా కమిటీ బాధ్యతలను చూసేందుకు ఈ క్రింది ఏ వ్యక్తిని చైర్మన్ గా ఇటీవల నియమించారు ?

A)వినోద్ రాయ్
B)MK జైన్
C)రంజిత్ బజాజ్
D)వినూ మన్కడ్

View Answer
C

Q)”The Speed Test Global Index” గూర్చి ఈక్రింది వానిలో సరైనది ఏది ?
1. దీనిని బ్రాడ్ బ్యాండ్ మొబైల్ డౌన్ లోడ్ స్పీడ్ ఆధారంగా ఊక్లా సంస్థ విడుదల చేసింది.
2. ఇందులో ఇండియా ర్యాంక్ – 115.
3. మొదటి రెండు స్థానాల్లో నిలిచిన దేశాలు – నార్వే, సింగపూర్.

A)1, 2
B)ఏదీ కాదు
C)1, 3
D)అన్నీ సరైనవే

View Answer
D

Spread the love

Leave a Comment

Solve : *
25 + 22 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!