Q)ఈక్రింది ఏ నగరంలో ఇండియాలోనే అతిపెద్ద “IKEA (ఐకియా)”స్టోర్ ని ఇటీవల ప్రారంభించారు ?
A)హైదరాబాద్
B)బెంగళూరు
C)ముంబయి
D)న్యూ ఢిల్లీ
Q)ఇటీవల పక్తికా ఫ్రావిన్స్ లో భూకంపం రావడం వల్ల 900 మంది మరణించారు. కాగా ఈ ప్రాంతం ఏ దేశంలో ఉంది ?
A)ఇండోనేషియా
B)అప్ఘనిస్థాన్
C)మంగోలియా
D)ఇరాన్
Q)”UN పబ్లిక్ సర్వీస్ డే” ఏ రోజున జరుపుతారు ?
A)జూన్ 22
B)జూన్ 21
C)జూన్ 24
D)జూన్ 23
Q)”International Olympic Day” గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.దీనిని ప్రతి సంవత్సరం జూన్ 23న జరుపుతారు.
2.2022 థీమ్:- “Together, For a Peaceful World”.
A)1 , 2 సరైనవే
B)ఏదీ కాదు
C)1
D)2
Q)ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల 2021 కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాల్లో తెలుగులో ప్రముఖ రచయిత “కె. సజయ” అవార్డుని పొందారు.
2. కె. సజయ గారు హిందీలో భాషా సింగ్ రాసిన “అదృశ్య భారత్ “ని తెలుగులో “అశుద్ధ భారత్”అనువాదం చేసిన తన రచనకి అవార్డు వచ్చింది.
A)1
B)2
C)1, 2
D)ఏదీ కాదు