Current Affairs Telugu June 2022 For All Competitive Exams

Q)IB -“ఇంటలిజెన్స్ బ్యూరో” డైరెక్టర్ గా ఇటీవల ఎవరు నియామకం అయ్యారు ?

A)రాకేష్ అస్థానా
B)సుర్జీత్ సింగ్ దేశ్వాల్
C)అజయ్ భూయాన్
D)తపన్ కుమార్ డేకా

View Answer
D

Q)BSE -“బాంబే స్టాక్ ఎక్చేంజి” చైర్మన్ గా ఇటీవల ఎవరు నియామకం అయ్యారు ?

A)SS ముంద్రా
B)రామకృష్ణ శర్మ
C)విక్రమ్ జీత్ సేన్
D)విక్రమ్ లిమాయే

View Answer
A

Q)హైడ్రో, సోలార్ ఎనర్జీతో నడిచే భారతదేశ మొట్టమొదటి ఎయిర్ ఫోర్ట్ ఏది ?

A)బెంగళూరు
B)ఢిల్లీ
C)హైదరాబాద్
D)కొచ్చి

View Answer
B

Q)ఇటీవల NDPS -Narcotic Drugs and Psychotropic Substances Act “హోం మంత్రిత్వ శాఖ కి బదిలీ చేశారు. అంతకుముందు ఇది ఏ మంత్రిత్వ శాఖ కింద పని చేసేది ?

A)కెమికల్స్ & ఫర్టిలైజర్స్
B)ఆర్థిక శాఖ
C)వాణిజ్యం, పరిశ్రమలు
D)వ్యవసాయం

View Answer
B

Q)నీతి ఆయోగ్ CEO గా ఇటీవల ఎవరు నియామకం అయ్యారు ?

A)అమితాబ్ కాంత్
B)అరవింద్ పనగరియా
C)సుమన్ బెరీ
D)పరమేశ్వరన్ అయ్యర్

View Answer
D

Spread the love

Leave a Comment

Solve : *
22 × 18 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!