Current Affairs Telugu June 2022 For All Competitive Exams

Q)ఈ క్రింది ఏ రెండు దేశాల మధ్య భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ ని ఇటీవల ప్రారంభించారు ?

A)ఇండియా – భూటాన్
B)ఇండియా – నేపాల్
C)ఇండియా – బంగ్లాదేశ్
D)ఇండియా – మయన్మార్

View Answer
B

Q)ఇటీవల కాలేజీ విద్యార్థులకి నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు “నలయ తిరణ్” అనే ప్రోగ్రాంని ఏ రాష్ట్రం/UT ప్రారంభించింది ?

A)తమిళనాడు
B)కేరళ
C)గోవా
D)పాండిచ్చేరి

View Answer
A

Q)ఆర్గానిక్ వ్యవసాయంని ప్రమోట్ చేసేందుకు ఈ క్రింది ఏ రాష్ట్రం తమ రాష్ట్రంలోని SHG వారితో MOU కుదుర్చుకుంది ?

A)ఆంధ్రప్రదేశ్
B)తెలంగాణ
C)సిక్కిం
D)కర్ణాటక

View Answer
D

Q)”Global liveability Index – 2022″ గూర్చి ఈక్రింది వానిలో సరైనది ఏది ?
1. దీనిని WEF విడుదల చేసింది.
2. ఇందులో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన నగరాలు వరుసగా వియన్నా (ఆస్ట్రియా), కోఫెన్ హాగన్ (డెన్మార్క్), జ్యూరిచ్ (జర్మనీ)& కాల్గరీ(కెనడా).

A)1
B)2
C)1, 2
D)ఏదీ కాదు

View Answer
B

Q)మిర్చి పంటకి ధర హామీ ఇన్సూరెన్స్ పథకం ని ఇటీవల ఈ క్రింది ఏ సంస్థ ప్రారంభించింది ?

A)సింజెంటా ఇండియా
B)నూజివీడ్ సీడ్స్
C)అద్వాంత ఇండియా
D)JK జెనెటిక్స్

View Answer
A

Spread the love

Leave a Comment

Solve : *
20 + 5 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!