Current Affairs Telugu June 2022 For All Competitive Exams

Q)ఈక్రింది ఏ వ్యక్తికి IMA – “ఇండియన్ మెడికల్ అసోసియేషన్” (తమిళనాడు) శాఖ లైఫ్ టైం అచీవ్మెంట్ పురస్కారాన్ని ఇచ్చింది ?

A)కె. నాగేశ్వర్ రెడ్డి
B)కృష్ణా ఎల్లా
C)సైరస్ పూనావాలా
D)ప్రతాప్ సి. రెడ్డి

View Answer
D

Q)”వాణిజ్య భవన్” మరియు నిర్యాత్ పోర్టల్ ని ఇటీవల ఎవరు ప్రారంభించారు ?

A)రామ్ నాథ్ కోవింద్
B)పీయూష్ గోయల్
C)నరేంద్ర మోడీ
D)అమిత్ షా

View Answer
C

Q)ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల “Pseudomogrus Sudhi”అనే కొత్త రకం స్పైడర్ ని శాస్త్రవేత్తలు గుర్తించారు.
2. ఈ కొత్త రకం స్పైడర్ ని రాజస్థాన్ లోని థార్ ఎడారిలో గుర్తించారు .

A)1, 2
B)ఏదీ కాదు
C)1
D)2

View Answer
A

Q)”National Investigation Agency -NIA” డైరెక్టర్ జనరల్ గా ఇటీవల ఎవరు నియామకం అయ్యారు ?

A)పవన్ కుమార్ డెకా
B)దినకర్ గుప్తా
C)విక్రమ్ జీత్
D)అజయ్ భల్లా

View Answer
B

Q)ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల న్యూఢిల్లీ లో జరిగిన “నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ మిల్లెట్స్” ని మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ గారు గుర్తించారు.
2. ఈ సమావేశం థీమ్:- “The Future Super Food For India”.

A)1
B)2
C)1, 2
D)ఏదీ కాదు

View Answer
C

Spread the love

Leave a Comment

Solve : *
18 ⁄ 6 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!