Current Affairs Telugu June 2022 For All Competitive Exams

Q)SSB – “సశస్త్ర సీమా భల్ ” డైరెక్టర్ జనరల్ గా ఇటీవల ఎవరు నియామకం అయ్యారు ?

A)సుర్జీత్ సింగ్ దేశ్వాల్
B)బల్బీర్ సింగ్
C)మనోజ్ పాండే
D)SL థావోసేన్

View Answer
D

Q)అమిత్ షా ఈ క్రింది ఏ నగరంలో ఒలంపిక్ లెవల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కి ఇటీవల శంఖుస్థాపన చేశారు.

A)ఇండోర్
B)వడోదర
C)మొహాలీ
D)అహ్మదాబాద్

View Answer
D

Q)ఇటీవల మరణించిన మ్యాస్ట్రో “భజన్ సోపోరి” ఏ వాయిద్య కారుడు ?

A)వీణ
B)సంతూర్
C)సితారా
D)తబలా

View Answer
B

Q)NSO ప్రకారం FY 22లో భారత GDP వృద్ధి రేటు ఎంత ?

A)9.1 %
B)9.2%
C)8.7 %
D)8.5 %

View Answer
C

Q)”జన్ సమార్థ్” అనే పోర్టల్ ని భారత ప్రభుత్వం ఈ క్రింది ఏ అంశం కోసం ప్రారంభించనుంది ?

A)సులభతర జీవనం
B)సులభతర వ్యాపారం
C)సామాజిక న్యాయం
D)సులభతర ఉపాధి

View Answer
A

Spread the love

Leave a Comment

Solve : *
3 × 30 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!